సమస్యను వాట్సాప్‌లో చెబితే చాలు.. : Mahaapraba
సమస్యల మీద స్పష్టత.. పరిష్కారాలపై అవగాహన.. పక్కా ప్రణాళిక.. హడావిడి నిర్ణయాలకు బదులు దీర్ఘకాల ప్రయోజనాల మీద ఫోకస్. అందుబాటులో ఉన్న సాంకేతికత సాయంతో ప్రజలకు మెరుగైన జీవనాన్ని అందించాలన్నదే తన ధ్యేయం అంటున్నారు సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (సీఎంసీ) తొలి కమిషనర్ జి. సృజన. ప్రతీ ఫిర్యాదుకు ఒక యూనిక్ ఐడీ.. విశాఖలో విజయవంతంగా అమలు చేశాం అంతర్గత రోడ్ల నిర్మాణానికి పక్కా ప్రణాళిక..శానిటేషన్‌కు అత్యంత ప్రాధాన్యత అక్రమ నిర్మాణాలపై కఠిన చర్యలు..సోషల్‌మీడియాలో సమస్యల పోస్టులపై ప్రత్యేక ఫోకస్ అపాయింట్‌మెంట్ అక్కర్లేదు.. నేరుగా...