సభ్యత్వం ఉంటేనే పదవి

జనసేన పార్టీలో సభ్యత్వం లేనివారికి ఎలాంటి ప్రభుత్వ నామినేటెడ్‌ పదవులు లభించవని హిందూపురం పార్లమెంట్‌ జనసేన సమన్వయకర్త షేక్‌రియాజ్‌ తెలిపాడు. జనసేన నాయకుడు షేక్‌ రియాజ్‌ పుట్టపర్తి, ఫిబ్రవరి 26 మహాప్రభ : జనసేన పార్టీలో సభ్యత్వం లేనివారికి ఎలాంటి ప్రభుత్వ నామినేటెడ్‌ పదవులు లభించవని హిందూపురం పార్లమెంట్‌ జనసేన సమన్వయకర్త షేక్‌రియాజ్‌ తెలిపాడు. జిల్లా జనసేన పార్టీ ఆధ్వర్యంలో బుధవారం సభ్యత్వ నమోదు కార్యక్రమ సన్నాహక సభను పుట్టపర్తిలో నిర్వహించారు. సమావేశానికి షేక్‌రియాజ్‌తో పాటు అహుడా చైర్మన్‌ టీసీ వరుణ్‌, రాష్ట్రనాయకుడు మధుసూదన్‌రెడ్డి,...