సంబరంగా పెళ్లికి.. మరణించి ఇంటికి!

ఈత సరదా ఓ వ్యక్తి ప్రాణం తీసింది. ఆనందంగా పెళ్లి వేడుకకు వచ్చిన ఆ కుటుంబం ఆక్రందనల్లో మునిగిపోయిన ఘటన డి. హీరేహాళ్‌ మండలంలోని బాదనహాళ్‌ రైల్వేస్టేషన్‌ సమీపంలో మంగళవారం జరిగింది. నీటి గుంతలో మునిగి కర్ణాటక వాసి మృతిడి. హీరేహాళ్‌(అనంతపురం) ఏప్రిల్ 29 (మహాప్రభ) : ఈత సరదా ఓ వ్యక్తి ప్రాణం తీసింది. ఆనందంగా పెళ్లి వేడుకకు వచ్చిన ఆ కుటుంబం విషాదంలో మునిగిపోయిన ఘటన డి. హీరేహాళ్‌ మండలంలోని బాదనహాళ్‌ రైల్వేస్టేషన్‌ సమీపంలో మంగళవారం జరిగింది. ఎస్‌ఐ గురుప్రసాద్‌రెడ్డి తెలిపిన...