సంజు క్లిక్ అయితే చెన్నైని ఆపడం కష్టం: క్రిష్
ఐపీఎల్ 2026లో భాగంగా ఇవాళ చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్ తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో సీఎస్కే ప్లేయర్ సంజు శాంసన్‌పై మాజీ క్రికెటర్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈసారి సంజు దూకుడుగా ఆడతాడని వెల్లడించాడు. స్పోర్ట్స్ డెస్క్ ఏప్రిల్ 3 (మహాప్రభ) : ఐపీఎల్(IPL)2026లో భాగంగా ఇవాళ పంజాబ్ కింగ్స్‌తో చెపాక్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ తలపడనుంది. ఈ మ్యాచ్‌లో టీ20 వరల్డ్ కప్ 2026 హీరో సంజు శాంసన్ నుంచి భారీ ఇన్నింగ్స్ వస్తుందని మాజీ క్రికెటర్...