సంగారెడ్డి జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ఫలితాలివే..
సంగారెడ్డి జిల్లాలో 11 మున్సిపాలిటీల ఫలితాలు వచ్చేశాయి. 6 మున్సిపాలిటీలను బీఆర్‌ఎస్, 5 మున్సిపాలిటీలను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. సంగారెడ్డి, ఫిబ్రవరి 13 మహాప్రభ : తెలంగాణ వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. సంగారెడ్డి జిల్లాలోని 11 మున్సిపాలిటీల కౌంటింగ్ ప్రక్రియ పూర్తై ఫలితాలు వచ్చేశాయి. మొత్తం 11 మున్సిపాలిటీల్లో అత్యధికంగా బీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థులు ఘన విజయం సాధించారు. 6 మున్సిపాలిటీలను బీఆర్‌ఎస్ పార్టీ దక్కించుకోగా.. 5 మున్సిపాలిటీలను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. బీజేపీ, ఎంఐఎం, ఇండిపెండెంట్ అభ్యర్థులు ఆయా వార్డులలో...