షీ టీమ్స్‌తో ప్రతి మహిళకూ న్యాయం

పబ్లిక్‌ ప్లేసె్‌సలో తాము ఎదుర్కొనే సమస్యలను స్వేచ్ఛగా చెప్పగలిగే వేదికను సృష్టించాలనే ఆలోచన నుంచే షీ టీమ్స్‌ ఉద్భవించిందని రాష్ట్ర అడిషనల్‌ డీజీపీ స్వాతి లక్రా అన్నారు. అడిషనల్‌ డీజీపీ స్వాతి లక్రా హైదరాబాద్‌ సిటీ ఫిబ్రవరి 24 మహాప్రభ : పబ్లిక్‌ ప్లేసె్‌సలో తాము ఎదుర్కొనే సమస్యలను స్వేచ్ఛగా చెప్పగలిగే వేదికను సృష్టించాలనే ఆలోచన నుంచే షీ టీమ్స్‌ ఉద్భవించిందని రాష్ట్ర అడిషనల్‌ డీజీపీ స్వాతి లక్రా(State Additional DGP Swati Lakra) అన్నారు. యంగ్‌ ఫిక్కీ లేడీస్‌ ఆర్గనైజేషన్‌ (వై ఫ్లో) 20వ...