షాకింగ్ వీడియో.. పారాసైలింగ్ చేస్తుండగా గాల్లోనే ఏం జరిగిందో చూడండి..

గోవాలో ఒక వ్యక్తికి పారాసైలింగ్ అనుభవం భయానకంగా మారింది. సరదాగా ప్రారంభమైన ఈ సాహసం మధ్యలోనే ప్రమాదకరంగా పరిణమించింది. పారాసైలింగ్ చేస్తున్న సమయంలో అకస్మాత్తుగా కేబుల్ తెగిపోవడంతో టూరిస్ట్ ప్రమాదంలో చిక్కుకున్నాడు. మార్చి 31 (మహాప్రభ) : గోవాలో ఒక వ్యక్తికి పారాసైలింగ్ అనుభవం భయానకంగా మారింది. సరదాగా ప్రారంభమైన ఈ సాహసం మధ్యలోనే ప్రమాదకరంగా పరిణమించింది. పారాసైలింగ్ చేస్తున్న సమయంలో అకస్మాత్తుగా కేబుల్ తెగిపోవడంతో టూరిస్ట్ ప్రమాదంలో చిక్కుకున్నాడు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది (Goa parasailing...