షాకింగ్.. భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. ప్రస్తుతం ఎలా ఉన్నాయంటే.. : Mahaaprabha
గత కొద్ది రోజులుగా పడుతూ వస్తున్న బంగారం, వెండి ధరలు బుధవారం యూటర్న్ తీసుకున్నాయి. భారీ పెరుగుదల నమోదు చేశాయి. కొనుగోలుదారులకు షాక్ కలిగించే స్థాయిలో పెరిగాయి. ఈ రెండు లోహాల ధరలు భారీగా తగ్గిన నేపథ్యంలో మళ్లీ పెట్టుబడిదారులు కొనుగోళ్లకు మొగ్గు చూపుతున్నారు. ఫిబ్రవరి 4 మహాప్రభ : గత కొద్ది రోజులుగా పడుతూ వస్తున్న బంగారం, వెండి ధరలు బుధవారం యూటర్న్ తీసుకున్నాయి. భారీ పెరుగుదల నమోదు చేశాయి. కొనుగోలుదారులకు షాక్ కలిగించే స్థాయిలో పెరిగాయి. ఆల్ టైమ్ గరిష్టానికి చేరుకున్న...