శ్రీకాకుళం జిల్లాలో ఏసీబీ దాడులు.. వాటిపై ఫోకస్..

శ్రీకాకుళం జిల్లాలో ఏసీబీ (Anti-Corruption Bureau) అధికారులు సోమవారం విసృత తనిఖీలు చేపట్టారు. డీసీసీబీ కాలనీలోని అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ గడ్డి బాలముకుందం ఇంట్లో విస్తృత సోదాలు నిర్వహించారు. శ్రీకాకుళం, మార్చి 2 మహాప్రభ : శ్రీకాకుళం జిల్లాలో ఏసీబీ (Anti-Corruption Bureau) అధికారులు ఇవాళ(సోమవారం) విసృత తనిఖీలు చేపట్టారు. డీసీసీబీ కాలనీలోని అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ గడ్డి బాలముకుందం ఇంట్లో విస్తృత సోదాలు నిర్వహించారు. జనవరి 28వ తేదీన కంచిలి ప్రాంతంలో బాలముకుందం వార్డెన్ల నుంచి రూ. 1.84 లక్షలు...