శుభవార్త చెప్పిన అఫ్గాన్ స్టార్ ప్లేయర్ రషీద్ ఖాన్.. ఏంటంటే?
అఫ్గానిస్థాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ తండ్రయ్యాడు. అతడి భార్య పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ శుభవార్తను రషీద్ ఇన్ స్టా వేదికగా అభిమానులతో షేర్ చేసుకున్నాడు. స్పోర్ట్స్ డెస్క్ ఏప్రిల్ 18 (మహాప్రభ) : అఫ్గానిస్థాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ తండ్రయ్యాడు. అతడి భార్య పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ శుభవార్తను రషీద్ ఇన్ స్టా వేదికగా అభిమానులతో షేర్ చేసుకున్నాడు. తన చిన్నారికి 'అస్లాన్ ఖాన్' అని పేరు పెట్టినట్లు అతడు వెల్లడించాడు. 'ఈ ప్రపంచంలోకి నా...