శతక సిక్సర్ల జాబితాలోకి.. కీలక మైలురాయికి అడుగు దూరంలో వైభవ్ సూర్యవంశీ

సిక్సర్ల పిడుగు వైభవ్ సూర్యవంశీ ప్రస్తుతం ఓ కీలక మైలురాయికి అత్యంత చేరువలో ఉన్నాడు. మరొక్క సిక్స్ బాదితే టీ20 క్రికెట్‌లో వంద సిక్సర్ల జాబితాలోకి చేరిపోతాడు. వైభవ్ ఈ ఘనత సాధిస్తే.. ప్రపంచంలోనే ఈ ఫీట్ అందుకున్న తొలి టీనేజర్‌గా చరిత్ర సృష్టిస్తాడు. ఇంటర్నెట్ డెస్క్ మే 1 ( మహాప్రభ ) : ఐపీఎల్ 2026లో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అద్భుత ప్రదర్శనలతో అదరగొడుతున్నాడు. కేవలం 15 ఏళ్ల వయసులోనే అసాధారణ ప్రతిభతో ఎవ్వరికీ సాధ్యం కాని రికార్డులను కొల్లగొడుతున్నాడు....