వైసీపీ.. వాకౌట్ అండ్ టాకౌట్ పార్టీగా మారింది: మంత్రి పయ్యావుల కేశవ్
వైసీపీ.. వాకౌట్ అండ్ టాకౌవుట్ పార్టీగా మారిపోయిందని ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఎద్దేవా చేశారు. జగన్ అండ్ కో నిజస్వరూపం ఇప్పడు రాయలసీమ ప్రజలందరికీ తెలిసిపోయిందన్నారు.. అమరావతి, ఫిబ్రవరి 26 మహాప్రభ : వైసీపీ.. వాకౌట్ అండ్ టాకౌవుట్ పార్టీగా మారిపోయిందని ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ (AP Minister Payyavula Keshav) ఎద్దేవా చేశారు. జగన్ అండ్ కో నిజస్వరూపం ఇప్పడు రాయలసీమ ప్రజలందరికీ తెలిసిపోయిందన్నారు. సభలో రాయలసీమ ఎత్తిపోతల విషయంలో ప్రశ్నవేసి.. చివరకు వైసీపీనే ఇరకాటంలో పడిందని సెటైర్లు గుప్పించారు....