వైరల్ పింక్ ఏనుగు మరణం.. అసలు కారణం ఇదే..
ఫొటో షూట్ కోసం ఏనుగుకు రంగు పూయటంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సమయంలో ఆ ఏనుగు చనిపోయిందన్న వార్త తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇంటర్‌నెట్ డెస్క్ ఏప్రిల్ 1 (మహాప్రభ) : పింక్ కలర్‌లో ఉన్న ఓ ఏనుగుకు సంబంధించిన వీడియో ఒకటి గత కొద్దిరోజుల నుంచి సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్న సంగతి తెలిసిందే. ఫొటో షూట్ కోసం ఏనుగుకు రంగు పూయటంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సమయంలో ఆ ఏనుగు చనిపోయిందన్న వార్త తీవ్ర చర్చనీయాంశంగా...