వేసవిలో లిచీ పండ్లతో లాభాలు ఎన్నో.. తెలిస్తే అస్సలు వదలరు

వేసవిలో లభించే పండ్లలో లిచీ పండు ఒకటి. ఇవి వేసవి తాపాన్ని తగ్గించడమే కాకుండా.. శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తాయి. ఇంటర్నెట్ డెస్క్ మే 9 ( మహాప్రభ ) : వేసవిలో లభించే పండ్లలో లిచీ పండు ఒకటి. ఇవి వేసవి తాపాన్ని తగ్గించడమే కాకుండా.. శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తాయి. చూడటానికి ఎర్రగా ఉండే ఈ పండులో ఎన్నో పోషకాలు నిండి ఉన్నాయి. ముఖ్యంగా మే, జూన్‌లో విరివిగా లభించే లిచీలను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల శరీరానికి తక్షణ శక్తి...