వేసవిలో కాస్త ఉపశమనం.. భారీ వర్షంతో ప్రజలకు ఊరట
కాకినాడ జిల్లాలో ఎండల తీవ్రతతో అల్లాడిపోతున్న ప్రజలకు వాతావరణం ఒక్కసారిగా చల్లబడి భారీ ఊరటనిచ్చింది. తుని పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షం కురిసింది. కాకినాడ జిల్లా ఏప్రిల్ 8 (మహాప్రభ) : కాకినాడ జిల్లాలో ఎండల తీవ్రతతో అల్లాడిపోతున్న ప్రజలకు వాతావరణం ఒక్కసారిగా చల్లబడి భారీ ఊరటనిచ్చింది. తుని పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షం కురిసింది. ఉక్కపోత నుంచి ఉపశమనం గత కొన్ని రోజులుగా రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు, తీవ్రమైన వడగాడ్పులతో సతమతమవుతున్న తుని ప్రజలకు...