వెల్‌కమ్‌..భైరవ్‌, విరాట్‌

వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌కు రెండు కొత్త జాగిలాలు వచ్చాయి. మొయినాబాద్‌లోని ఇంటిగ్రేటెడ్‌ ఇంటెలిజెన్స్‌ ట్రైనింగ్‌ అకాడమీలో 8 నెలలు శిక్షణ పూర్తి చేసుకున్న బీగల్‌ జాతికి చెందిన భైరవ్‌, విరాట్‌ జాగిలాలు గురువారం విధుల్లోకి చేరాయి. వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌కు రెండు కొత్త జాగిలాలు శిక్షణ కాలంలో బంగారు పతకాన్ని గెల్చుకున్న భైరవ్‌ గోల్డ్‌ మెడల్‌ అలంకరించిన సీపీ సన్‌ప్రీత్‌ సింగ్‌ వరంగల్‌, ఫిబ్రవరి 27 మహాప్రభ : వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌కు రెండు కొత్త జాగిలాలు వచ్చాయి. మొయినాబాద్‌లోని ఇంటిగ్రేటెడ్‌ ఇంటెలిజెన్స్‌ ట్రైనింగ్‌ అకాడమీలో...