వెనక్కి తగ్గిన తుషార.. శ్రీలంక బోర్డుకు క్షమాపణలు..

శ్రీలంక క్రికెట్ బోర్డు‌కు ఆ దేశ స్టార్ పేసర్ నువాన్ తుషార క్షమాపణలు చెప్పాడు. ఐపీఎల్‌లో ఆడేందుకు అవసరమయ్యే నిరభ్యంతర పత్రం ఇవ్వనందుకు శ్రీలంక క్రికెట్ బోర్డ్‌పై తుషార కోర్టుకెక్కాడు. తాజాగా ఆ కేసును వాపసు తీసుకున్నాడు. ఏప్రిల్ 11 (మహాప్రభ) :శ్రీలంక క్రికెట్ బోర్డు‌కు ఆ దేశ స్టార్ పేసర్ నువాన్ తుషార క్షమాపణలు చెప్పాడు. ఐపీఎల్‌లో ఆడేందుకు అవసరమయ్యే నిరభ్యంతర పత్రం (NOC) ఇవ్వనందుకు శ్రీలంక క్రికెట్ బోర్డ్‌పై తుషార కోర్టుకెక్కాడు. తాజాగా ఆ కేసును వాపసు తీసుకున్నాడు. అంతేకాకుండా క్షమాపణలు...