వెంకన్న ఆశీస్సులతో మీ కలలు నిజమయ్యాయి: బండ్ల గణేశ్
ప్రముఖ నటి త్రిష కృష్ణన్ సోమవారం 43వ పుట్టినరోజు. ఈ సందర్భంగా రాజకీయ, సినీ ప్రముఖుల నుంచి ఆమెకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఇంటర్నెట్ డెస్క్ మే 4 ( మహాప్రభ ) : ప్రముఖ నటి త్రిష కృష్ణన్ (Trisha Krishnan) ఈరోజు (సోమవారం) 43వ పుట్టినరోజు. ఈ సందర్భంగా రాజకీయ, సినీ ప్రముఖుల నుంచి ఆమెకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ప్రముఖ నటుడు, నిర్మాత బండ్ల గణేశ్ (Bandla Ganesh) సోషల్ మీడియా వేదికగా త్రిషకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ‘తిరుమల వేంకటేశ్వర స్వామి(Tirumala Venkateswara Temple) ఆశీస్సులతో మీ కలలు నిజమయ్యాయి’...