విశాఖలో అక్రమ ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్.. ఎనిమిది మంది అరెస్ట్

విశాఖలో అక్రమంగా ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న అంతర్రాష్ట్ర ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. ఎనిమిది మంది నిందితులను సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ​ విశాఖపట్నం మే 13 ( మహాప్రభ ) : విశాఖలో అక్రమంగా ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న అంతర్రాష్ట్ర ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. ఎనిమిది మంది నిందితులను సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ​నిందితుల నుంచి రూ.2 కోట్ల విలువైన ల్యాప్‌టాప్‌లు, మొబైల్ ఫోన్లు, బ్యాంక్ పాస్‌బుక్‌లు, ఇతర డిజిటల్...