విశాఖపట్నంలో అగ్నిప్రమాదం..

విశాఖపట్నంలోని గాజువాకలో సోమవారం అగ్నిప్రమాదం జరిగింది. ఓ ఎలక్ట్రానిక్ షోరూమ్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. విశాఖపట్నం ఏప్రిల్ 20 (మహాప్రభ) : విశాఖపట్నంలోని గాజువాకలో ఈరోజు (సోమవారం) అగ్నిప్రమాదం జరిగింది. ఓ ఎలక్ట్రానిక్ షోరూమ్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా.. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... జనరేటర్‌లో జరిగిన షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయని ఆ షోరూమ్‌ యాజమాన్యం వెల్లడించింది. ఈ...