వివాదంలో స్టార్ క్రికెటర్.. ప్రైవేట్ మెసేజ్‌లు లీక్ చేసిన నటి!
ఐపీఎల్ 2026లో అద్భుత ఫామ్‌తో దూసుకుపోతున్న టీమిండియా స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ తాజాగా ఒక వివాదంలో చిక్కుకున్నాడు. తానియా ఛటర్జీ అనే నటి చేసిన సంచలన ఆరోపణల కారణంగా చాహల్ వార్తల్లో నిలిచాడు. స్పోర్ట్స్ డెస్క్ ఏప్రిల్ 13 (మహాప్రభ) : ఐపీఎల్(IPL) 2026లో పంజాబ్ కింగ్స్ తరఫున అద్భుతంగా రాణిస్తున్న టీమిండియా లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ ఓ వివాదంలో చిక్కుకున్నాడు. చాహల్ తనకు ఇన్‌స్టాగ్రామ్‌లో పర్సనల్ మెసేజ్ పంపాడంటూ బోల్డ్ నటిగా పేరు తెచ్చుకున్న తానియా ఛటర్జీ సంచలన ఆరోపణలు...