విరాట్, రోహిత్‌లను వెనక్కి నెట్టిన స్మృతి మంధాన
భారత మహిళా క్రికెట్ స్టార్ స్మృతి మంధాన టీ20 క్రికెట్‌లో అరుదైన ఘనత సాధించింది. సౌతాఫ్రికాతో జరిగిన తొలి టీ20లో 13 పరుగులు చేసి ఆమె.. భారత తరఫున టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గా రికార్డు సృష్టించింది. స్పోర్ట్స్ డెస్క్ ఏప్రిల్ 18 (మహాప్రభ) : దక్షిణాఫ్రికా పర్యటనను భారత మహిళల జట్టు ఓటమితో ప్రారంభించింది. ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా శుక్రవారం జరిగిన తొలి మ్యాచ్‌లో ఆతిథ్య సఫారీ జట్టు 6 వికెట్ల తేడాతో హర్మన్‌ప్రీత్ సేనపై గెలిచింది. ఈ క్రమంలో...