విరాట్ ప్రత్యేకంగా నిరూపించుకోవాల్సింది ఏమీ లేదు.. జీటీ కోచ్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఐపీఎల్ 2026లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అద్భుత ప్రదర్శనలు కనబరుస్తోంది. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మ్యాచ్ అనంతరం నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో గుజరాత్ అసిస్టెంట్ కోచ్ దహియా విరాట్ కోహ్లీ గురించి మాట్లాడాడు. ఇంటర్నెట్ డెస్క్ ఏప్రిల్ 25 (మహాప్రభ) : ఐపీఎల్ 2026లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అద్భుత ప్రదర్శనలు కనబరుస్తోంది. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఆడిన ఏడింట్లో ఐదు గెలిచి పాయింట్ల...