విమాన సర్వీసులను నిలిపివేసిన స్పిరిట్ ఎయిర్‌లైన్స్

అమెరికాకు చెందిన స్పిరిట్ ఎయిర్‌లైన్స్ తాజాగా తన విమాన సర్వీసులు అన్నిటినీ రద్దు చేసింది. తన కార్యకలాపాలు అన్నిటికీ త్వరలో ఫుల్ స్టాప్ పెడతామని శనివారం వెల్లడించింది. ఇంటర్నెట్ డెస్క్ మే 2 ( మహాప్రభ ) : ఇంధన ధరల పెరుగుదలతో కష్టాల్లో కూరుకుపోయిన అమెరికా విమానయాన సంస్థ స్పిరిట్ ఎయిర్‌లైన్స్ తమ ఫ్లైట్ సర్వీసులు అన్నిటినీ రద్దు చేశామని తాజగా ప్రకటించింది. త్వరలో అన్ని కార్యకలాపాలకు ఫుల్ స్టాప్ పెడతామని శనివారం ప్రకటించింది. ఇప్పటికే ఆర్థిక కష్టాల్లో ఉన్నామని, ఇంధన ధరలు...