విద్యుత్ వాహనం కొంటున్నారా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి

విద్యుత్ వాహనాలను కోనుగోలు చేయదలిచిన వారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. మరి అవేంటో ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం. ఇంటర్నెట్ డెస్క్ మే 8 ( మహాప్రభ ) : విద్యుత్ వాహనాన్ని కొనుగోలు చేయదలిచిన వారు తమ ఇళ్లల్లోని చార్జింగ్ వసతుల విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. మరి అవేంటో ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం. ఇంటి పరిసరాల్లో విద్యుత్ వాహనాన్ని ఎక్కడ పార్కింగ్ చేయాలనే విషయంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. విద్యుత్ కనెక్షన్ అందుబాటులో ఉన్న...