విదేశీ మహిళతో అసభ్య ప్రవర్తన.. మీద చేతులు వేస్తూ..

భారత్‌లో పర్యటించడానికి వచ్చిన ఓ విదేశీ మహిళకు వింత అనుభవం ఎదురైంది. కొంతమంది భారతీయ యువకులు ఆమెతో అసభ్యంగా ప్రవర్తించారు. విదేశీయురాలి మీద చేతులు వేస్తూ రెచ్చిపోయారు. ఇంటర్‌నెట్ డెస్క్ మార్చి 27 (మహాప్రభ) : భారత్‌లో పర్యటించడానికి వచ్చిన ఓ విదేశీ మహిళకు వింత అనుభవం ఎదురైంది. కొంతమంది భారతీయ యువకులు ఆమెతో అసభ్యంగా ప్రవర్తించారు. విదేశీయురాలి మీద చేతులు వేస్తూ రెచ్చిపోయారు. ఈ సంఘటన రాజస్థాన్‌లో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. ఓ విదేశీ మహిళ పర్యటన నిమిత్తం ఇండియా...