విజయ్‌ నామినేషన్‌లో లోపాలు

పెరంబూర్‌ నియోజకవర్గంలో సవరించిన ప్రమాణ పత్రాన్ని టీవీకే అధ్యక్షుడు విజయ్‌ తరఫున దాఖలుచేశారు. మూడోసారి ప్రమాణ పత్రం సవరించి దాఖలు చెన్నై ఏప్రిల్ 7 (మహాప్రభ) : పెరంబూర్‌ నియోజకవర్గంలో సవరించిన ప్రమాణ పత్రాన్ని టీవీకే అధ్యక్షుడు విజయ్‌ తరఫున దాఖలుచేశారు. మొత్తం మీద మూడో సారిగా ఆయన నామినేషన్‌ పత్రంలో మార్పులు చేశారు. టీవీకే అధ్యక్షుడు విజయ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో పెరంబూర్‌, తిరుచ్చి ఈస్ట్‌ నియోకవర్గాల నుంచి పోటీచేయనున్నారు. అందుకోసం రెండు నియోజకవర్గాల్లో నామినేషన్లు వేశారు. రెండు నామినేషన్లలో వేర్వేరు సమాచారం ఉంది....