విజయ్‌కు విజిల్ వేసి అభినందనలు చెప్పిన విశాల్
తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ ఆరంభంలోనే సంచలన నిర్ణయాలు తీసుకుంటూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. అధికార బాధ్యతలు చేపట్టిన రెండు రోజుల్లోనే మద్యం దుకాణాల విషయంలో ఆయన తీసుకున్న నిర్ణయం ప్రశంసలు అందుకుంటోంది. చెన్నై మే 12 ( మహాప్రభ ) : తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ (Vijay) ఆరంభంలోనే సంచలన నిర్ణయాలు తీసుకుంటూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. అధికార బాధ్యతలు చేపట్టిన రెండు రోజుల్లోనే మద్యం దుకాణాల విషయంలో ఆయన తీసుకున్న నిర్ణయం ప్రశంసలు అందుకుంటోంది. రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలు, ప్రార్థనా మందిరాల వద్దనున్న 717...