వికారాబాద్‌లో దారుణం… మహిళ హత్య
వికారాబాద్‌లో ఒంటరి మహిళ దారుణ హత్యకు గురవడం తీవ్ర కలకలం రేపుతోంది. ఈ హత్యపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వికారాబాద్ జిల్లా ఏప్రిల్ 1 (మహాప్రభ) : పరిగి మండలం రంగంపల్లి గ్రామంలో దారుణం జరిగింది. పద్మమ్మ(62) అనే మహిళ తన ఇంట్లో హత్యకు గురైంది. పద్మమ్మ ఇంట్లో నుంచి బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన స్థానిక మహిళలు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వారు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని ఇంట్లోకి వెళ్లి చూడగా పద్మమ్మ హత్యకు గురైనట్లు...