వావ్.. సూపర్ ఐడియా.. పులి బొమ్మను ఇలా కూడా ఉపయోగించుకోవచ్చా..
సాధారణంగా ఇంటి డాబాల మీద ఏవైనా ఆరబెడితే చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. పక్షులు, కోతులు, ఇతర జంతువులు వంటివి రాకుండా అనుక్షణం కనిపెట్టుకుని ఉండాలి. అందుకోసం ఎవరో ఒకరు అక్కడ ఉండాల్సి ఉంటుంది. మార్చి 30 (మహాప్రభ) : సాధారణంగా ఇంటి డాబాల మీద ఏవైనా ఆరబెడితే చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. పక్షులు, కోతులు, ఇతర జంతువులు వంటివి రాకుండా అనుక్షణం కనిపెట్టుకుని ఉండాలి. అందుకోసం ఎవరో ఒకరు అక్కడ ఉండాల్సి ఉంటుంది. అయితే ఓ మహిళ తన అద్భుతమైన తెలివితేటలు...