వాల్‌నట్ vs బాదం.. మెదడు ఆరోగ్యానికి ఏది మంచిది?
మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరచాలంటే సరైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. వాల్‌నట్‌లు, బాదంపప్పులు వంటి డ్రైఫ్రూట్స్ మెదడు ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడతాయి. అయితే ఈ రెండింటిలో మెదడుకు ఏది ఎక్కువ మేలు చేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.. ఇంటర్నెట్ డెస్క్ ఏప్రిల్ 3 (మహాప్రభ) : మన శరీరంలోని అన్ని కార్యకలాపాలను నియంత్రించే ప్రధాన అవయవం మెదడు. అందుకే మెదడు ఆరోగ్యంగా ఉండటం చాలా ముఖ్యం. మంచి జీవనశైలి, సరైన ఆహారం ద్వారా మెదడు పనితీరును మెరుగుపరచవచ్చు. వాల్‌నట్‌లు, బాదంపప్పులు వంటి డ్రైఫ్రూట్స్ మెదడు ఆరోగ్యానికి...