వారంలో పెళ్లి.. ఇంతలో మృత్యువు..
మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలోని గిరిపురం రెవెన్యూ పరిధిలో ఇటుకలగడ్డ తండాలో బుధవారం ఓ యువతి బావిలో పడి అనుమానాస్పద స్థితిలో మృతి చెం దింది. బావిలో పడి యువతి అనుమానాస్పద మృతి మరణంపై బంధువుల సందేహాలు.. ఆందోళన మహబూబాబాద్ ఏప్రిల్ 23 (మహాప్రభ) : మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలోని గిరిపురం రెవెన్యూ పరిధిలో ఇటుకలగడ్డ తండాలో బుధవారం ఓ యువతి బావిలో పడి అనుమానాస్పద స్థితిలో మృతి చెం దింది. బాధితురాలి బంధువుల కథనం ప్రకారం.. మరిపెడ మండలం గిరిపురం ఇటుకలగడ్డ...