వామ్మో.. భారీగా పెరిగిన పసిడి, వెండి ధరలు.. ఎంతో తెలిస్తే..
దేశంలో బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. మేలిమి బంగారం ధర దాదాపు రూ.14 వేల మేర పెరగ్గా వెండి ధర రూ.20 వేల మేర ఎగబాకింది. ఇంటర్నెట్ డెస్క్ మే 13 ( మహాప్రభ ) : భారత్‌లో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. పసిడి ధర దాదాపు రూ.14 వేల మేర పెరగ్గా వెండి ధర కూడా రూ.20 వేల మేర ఎగబాకింది. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, నేడు (మే 13) ఉదయం 10.00 గంటల సమయంలో హైదరాబాద్...