వామ్మో! చైనా రోబోలు.. మనుషుల్నే మించిపోయాయిగా..

చైనా స్టార్టప్ సంస్థల రోబో ప్రదర్శన ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతోంది. రోబోలు చేసిన డ్యాన్స్, మార్షియల్ ఆర్ట్స్ విన్యాసాలు చూసి జనాలు అబ్బురపడుతున్నారు. ఇంటర్నెట్ డెస్క్ ఫిబ్రవరి17 మహాప్రభ : చైనాలో సోమవారం సీసీటీవీ స్ప్రింగ్ ఫెస్టివల్ గాలా (CCTV Spring Festival Gala) టీవీ షోలో రోబోల ప్రదర్శనలు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వైరల్ (Humanoid Robo Performances) అవుతున్నాయి. మనుషుల ఆకృతిలో రూపొందించిన ఈ హ్యూమనాయిడ్ రోబోలు అచ్చు మనుషుల్లాగే డ్యాన్స్ చేయడం, గాల్లో పల్టీలు కొట్టడం ప్రస్తుతం జనాలను అమితంగా...