వాటర్ హీటర్‌తో వింత ట్రిక్.. గ్యాస్ లేదని ఇలా ఎవరైనా చేస్తారా..

ఓ వ్యక్తి గిన్నెలో కూరగాయలు వేసి, కూర చేసేందుకు సిద్ధమయ్యారడు. గిన్నెలో నీళ్లు పోసి స్టవ్ పెట్టాల్సిన సమయంలో గ్యాస్ అయిపోయింది. దీంతో చివరకు అతను తన బుర్రకు పదును పెట్టాడు. చివరకు ఏం చేశాడో మీరే చూడండి.. న్యూఢిల్లీ, మార్చి 14 మహాప్రభ : ఇరాన్-ఇజ్రాయెల్-అమెరికా మధ్య యుద్ధం కారణంగా దేశవ్యాప్తంగా రోజురోజుకూ ఎల్‌పీజీ సిలిండర్ల కొరత తీవ్రంగా పెరిగిపోతోంది. మరోవైపు గ్యాస్ దొరక్కపోవడంతో కొన్ని ప్రాంతాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందుల పడుతున్నారు. కొన్నిచోట్ల హోటళ్లు, రెస్టారెంట్లు మూసుకోవాల్సిన పరిస్థితి కూడా ఉంది. ఈ...