వసంత కాలం.. మోదుగుపూల సోయగం
ప్రకృతి మాత తన ఒడిలో దాచుకున్న రంగుల భాండాగారాన్ని తెరిచింది. వసంత కాలం రాకతో మానుకోట అడవులు కొత్త శోభను సంతరించుకున్నాయి. మానుకోట అడవుల్లో కొత్తశోభ ఎర్రటి రంగులతో కనువిందు చెట్లలోని ప్రతీభాగం ఒక ఔషధమే వరంగల్, ఫిబ్రవరి 27 మహాప్రభ : ప్రకృతి మాత తన ఒడిలో దాచుకున్న రంగుల భాండాగారాన్ని తెరిచింది. వసంత కాలం రాకతో మానుకోట అడవులు కొత్త శోభను సంతరించుకున్నాయి. మహబూబాబాద్ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాలైన బయ్యారం, గూడూరు, కొత్తగూడ, గంగారం, గార్ల మండలాలతో పాటు మైదాన ప్రాంతాల్లోనూ...