వరుడు పెళ్లికి నిరాకరించడంతో యువతి ఆత్మహత్య
వరుడు పెళ్లికి నిరాకరించాడని ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. నిశ్చితార్థం జరిగాక ఆ యువకుడు.. 'నువ్వంటే నాకు ఇష్టం లేదు' అని చెప్పడంతో మనస్తాపానికి గురైన యువతి ఈ దారుణ నిర్ణయం తీసుకుంది. కడప ఏప్రిల్ 22 (మహాప్రభ) : జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. వరుడు పెళ్లికి నిరాకరించాడని ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. నిశ్చితార్థం జరిగాక ఆ యువకుడు.. 'నువ్వంటే నాకు ఇష్టం లేదు' అని చెప్పడంతో మనస్తాపానికి గురైన యువతి ఈ దారుణ నిర్ణయం తీసుకుంది. వైఎస్సార్ కడప చిన్న చౌకు...