వరంగల్‌లో అల్లరిమూకల అరాచకం.. పాదచారుడిపై బండరాయితో కిరాతక దాడి
వరంగల్ నగరంలో అల్లరిమూకల ఆగడాలు మితిమీరుతున్నాయి. తాజాగా లేబర్ కాలనీ పరిధిలో ‘కల్యాణ్ గ్యాంగ్’ అనే అల్లరిమూక ఓ సామాన్య పాదచారుడిపై అత్యంత కిరాతకంగా దాడి చేశారు. వరంగల్ ఏప్రిల్ 11 (మహాప్రభ) : వరంగల్ నగరంలో అల్లరిమూకల ఆగడాలు మితిమీరుతున్నాయి. వరుస ఘటనలతో సామాన్య ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. నగరంలో శాంతిభద్రతల పరిస్థితి ఆందోళనకరంగా మారుతోంది. తాజాగా లేబర్ కాలనీ పరిధిలో ‘కల్యాణ్ గ్యాంగ్’ అనే అల్లరిమూక ఓ సామాన్య పాదచారుడిపై అత్యంత కిరాతకంగా దాడి చేశారు. లేబర్ కాలనీలో నడుచుకుంటూ వెళ్తున్న...