లోన్‌ యాప్‌కు మరొకరు బలి.. : Mahaaprabha

లోన్ యాప్ వేధింపులు తాళలేక ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. హైదరాబాద్‌లోని ముషీరాబాద్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది.. హైదరాబాద్, ఫిబ్రవరి 4 మహాప్రభ : అవసరాల కోసం లోన్‌లు తీసుకుని, సమయానికి కట్టినప్పటికీ పలువురు లోన్ యాప్‌ నిర్వాహకులు వేధింపులకు గురి చేస్తుంటారు. లోన్ కట్టాలని.. లేకపోతే ఎంతకైనా తెగిస్తామంటూ బెదిరింపులకు దిగుతారు. దీంతో వీరి వేధింపులు తట్టుకోలేక అనేకమంది బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. తాజాగా హైదరాబాద్‌లోనూ ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. లోన్ యాప్‌ వేధింపులకు మరొకరు బలయ్యారు.ముషీరాబాద్ రాంనగర్‌లో...