లివర్‌ను కాపాడుకోవాలంటే ఈ ఫుడ్స్‌కు దూరంగా ఉండండి

కాలేయం మన శరీరంలోని అత్యంత ముఖ్యమైన అవయవాల్లో ఒకటి. ఇది శరీరంలోని విషపదార్థాలను తొలగిస్తూ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. కానీ కాలేయ సమస్యలు ఉన్నవారు తినే ఆహారం విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. ఇంటర్నెట్ డెస్క్ ఏప్రిల్ 2 (మహాప్రభ) : శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే కాలేయం (లివర్) ఆరోగ్యంగా ఉండటం చాలా ముఖ్యం. ఎందుకంటే ఇది శరీరంలోని విషపదార్థాలను తొలగించే ప్రధాన అవయవం. కానీ మద్యం ఎక్కువగా తాగడం, ఊబకాయం, వైరల్ ఇన్ఫెక్షన్లు వంటి కారణాల వల్ల కాలేయం దెబ్బతింటుంది. ఇది తీవ్రస్థాయికి వెళ్తే...