లిఫ్ట్‌ నుంచి బయటకు అడుగుపెట్టేలోపే.. ప్రాణాపాయం తప్పిందిగా..

ఓ వ్యక్తి లిఫ్ట్‌ నుంచి బయటకు వస్తుండగా.. అకస్మాత్తుగా అది పైకి కదలడంతో తృటిలో ప్రమాదం తప్పింది. సీసీటీవీ కెమెరాల్లో రికార్డైన ఈ దృశ్యాలు వైరల్‌ కాగా.. లిఫ్ట్‌ల భద్రతా ప్రమాణాలపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఇంటర్నెట్ డెస్క్ మార్చి 4 మహాప్రభ : ఓ వ్యక్తి క్షణాల్లో ప్రాణాపాయం నుంచి బయటపడిన ఘటన గుజరాత్‌లో చోటుచేసుకుంది. లిఫ్ట్‌ నుంచి బయటకు అడుగుపెట్టాడో లేదో.. అంతలోనే అది అకస్మాత్తుగా పైకి వెళ్లిపోవడంతో ఆ వ్యక్తి తృటిలో ప్రమాదం నుంచి బయటపడ్డాడు. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ...