లిక్కర్ స్కామ్ నిందితుడి ఆస్తుల అటాచ్.. ప్రభుత్వం ఆదేశం : Mahaaprabha

మద్యం కుంభకోణం కేసులో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో నిందితుడైన బాలాజీ యాదవ్, అతడి తండ్రి కుల్లాయప్ప పేరిట ఉన్న ఆస్తుల అటాచ్‌కు సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. అమరావతి, ఫిబ్రవరి 6 మహాప్రభ : వైసీపీ పాలనలో జరిగిన మద్యం కుంభకోణంలో నిందితుడు బాలాజీ యాదవ్ ఆస్తుల అటాచ్‌కు రాష్ట్ర ప్రభుత్వం(AP Govt) ఆదేశాలు జారీ చేసింది. ఆయన తండ్రి కుల్లాయప్ప పేరిట ఉన్న ఆస్తులనూ అటాచ్ చేయాలని సర్కార్ ఆదేశించింది. ఏపీఎస్‌బీసీఎల్‌లో 2019-24 మధ్య కాలంలో జరిగిన అక్రమాలకు...