లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్స్
ఎన్నికల ఫలితాల నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్స్ లాభాల్లోనే ముగిశాయి. అంతర్జాతీయంగా నెలకొన్న సానుకూల సంకేతాలు కూడా సూచీలను లాభాల బాట పట్టించాయి. ఇంటర్నెట్ డెస్క్ మే 4 ( మహాప్రభ ) : దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నేడు లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడంతో పాటు ఎన్నికల ఫలితాలు కూడా ప్రభావం చూపించడంతో సెన్సెక్స్ 355.90 పాయింట్ల లాభంతో 77,269.40 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 77,910.75 వద్ద గరిష్ఠాన్ని తాకింది. మరోవైపు నిఫ్టీ కూడా 121.75 పాయింట్ల లాభంతో...