లంచం అడిగిన ఆర్టీసీ అధికారి.. చెప్పుతో కొట్టిన కండక్టర్
ఆర్టీసీ టికెట్ ఇన్‌స్పెక్టర్‌ను కండక్టర్, ప్రయాణికులు చెప్పులతో కొట్టడం సంచలనం రేపింది. టికెట్ లేకుండా బస్సులో ప్రయాణించిన వ్యక్తితో పాటు కండక్టర్‌ను ఆర్టీసీ అధికారి లంచం అడగటంతో ఈ ఘటన జరిగింది. సంగారెడ్డి జిల్లా మే 1 ( మహాప్రభ ) : ఆర్టీసీ టికెట్ ఇన్‌స్పెక్టర్‌ను కండక్టర్, ప్రయాణికులు చెప్పులతో కొట్టి దాడి చేశారు. నారాయణఖేడ్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సును రాయికోడ్ వద్ద టికెట్ తనిఖీ చేసిన సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. టికెట్ లేకుండా బస్సులో ప్రయాణిస్తున్న ఓ...