రోమి బిందర్ ఫోన్ వినియోగించడానికి అదే కారణం!

ఐపీఎల్ 2026లో భాగంగా రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుతో మ్యాచ్ సందర్భంగా రాజస్థాన్‌ రాయల్స్‌ మేనేజర్‌ రోమి బిందర్‌ డగౌట్లో మొబైల్‌ వినియోగించిన విషయం తెలిసిందే. అయితే దీనికి సంబంధించి తాజాగా ఓ కీలక సమాచారం బయటకు వచ్చింది. స్పోర్ట్స్ డెస్క్ ఏప్రిల్ 13 (మహాప్రభ) : ఐపీఎల్ (IPL) 2026లో భాగంగా రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుతో మ్యాచ్ సందర్భంగా రాజస్థాన్‌ రాయల్స్‌ మేనేజర్‌ రోమి బిందర్‌ డగౌట్లో మొబైల్‌ వినియోగించడంపై వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. అయితే దీనికి సంబంధించి ఓ కీలక సమాచారం...