రోడ్‌షోతో మోదీ సుడిగాలి ప్రచారం

పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల రెండో విడత పోలింగ్‌కు ప్రచారం సోమవారం సాయంత్రం 6 గంటలతో ముగుస్తోంది. బీజేపీ ప్రభుత్వాన్ని రాష్ట్రంలో తొలిసారి అధికారంలోకి తీసుకురావాలనే లక్ష్యంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చివరినిమిషంలో సుడిగాలి ప్రచారం సాగించారు. బరాక్‌పూర్ ఏప్రిల్ 27 (మహాప్రభ) : పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల రెండో విడత పోలింగ్‌కు ప్రచారం సోమవారం సాయంత్రం 6 గంటలతో ముగుస్తోంది. బీజేపీ ప్రభుత్వాన్ని రాష్ట్రంలో తొలిసారి అధికారంలోకి తీసుకురావాలనే లక్ష్యంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చివరినిమిషంలో సుడిగాలి ప్రచారం సాగించారు. వరుస ర్యాలీలు, రోడ్‌షోలలో...