రోగి మృతితో రణరంగంగా మారిన ఆసుపత్రి.. వైద్య పరికరాల ధ్వంసం
మహారాష్ట్రలోని థానే జిల్లాలో ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో చోటుచేసుకున్న ఘటన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఉల్హాస్‌నగర్‌లోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 45 ఏళ్ల రోగి మరణించడంతో.. ఆగ్రహించిన అతని కుటుంబ సభ్యులు ఆస్పత్రిపై దాడి చేశారు. వివరాల్లోకి వెళితే.. ఇంటర్నెట్ డెస్క్ మే 7 ( మహాప్రభ ) : మహారాష్ట్రలోని థానే జిల్లాలో ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో చోటుచేసుకున్న ఘటన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఉల్హాస్‌నగర్‌లోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 45 ఏళ్ల రోగి మరణించాడు. దీంతో ఆగ్రహించిన మృతుడి...