రైలు మిస్ అయితే అదే టికెట్‌తో మరో రైలులో ప్రయాణించవచ్చా?
రైలును మిస్ అయితే అదే టికెట్‌తో మరో రైలులో ప్రయాణించవచ్చా లేదా అనే సందేహం చాలామందికి ఉంటుంది. భారతీయ రైల్వే నిబంధనల ప్రకారం ఈ విషయానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన నియమాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం.. ఇంటర్నెట్ డెస్క్ ఏప్రిల్ 24 (మహాప్రభ) : సాధారణంగా రైలు మిస్ అవ్వడానికి కొన్ని సాధారణ కారణాలు ఉంటాయి. చాలా మంది ప్రయాణికులు సమయానికి బయలుదేరకపోవడం ప్రధాన కారణం. ఇంటి నుంచి స్టేషన్ దూరంగా ఉండటం, మార్గంలో ట్రాఫిక్ జామ్ అవ్వడం వల్ల ఆలస్యం కావచ్చు. అయితే,...