రెచ్చిపోతున్న మట్టి మాఫియా!
జిల్లాలోని ఏదులాపురం మున్సి పాలిటీ పరిధిలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. అక్రమార్కులు ఇసుక డంప్‌ల మాదిరిగానే పదుల సంఖ్యలో మట్టిని కూడా డంప్ చేస్తున్నారు. ఇసుక డంప్‌లను తలపిస్తున్న మొరం నిల్వలు ఏదులాపురంలో ప్రభుత్వ భూములే టార్గెట్? అర్ధరాత్రి వేళ.. వందలాది టిప్పర్లతో అక్రమ రవాణా ఒక్కో ట్రక్కు రూ.5 వేలకు పైనే.. మామూళ్ల మత్తులో మైనింగ్ అధికారులు? ఖమ్మం మార్చి 24 మహాప్రభ : జిల్లాలోని ఏదులాపురం మున్సి పాలిటీ పరిధిలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. అక్రమార్కులు ఇసుక డంప్‌ల మాదిరిగానే పదుల సంఖ్యలో...