రెచ్చిపోతున్న దొంగలు.. అందినకాడికి దోచేస్తున్నారు.. జాగ్రత్త..!
కర్నూలు జిల్లా కోడుమూరులో ద్విచక్రవాహనాల దొంగలను పట్టుకునే ప్రయత్నం చేశారు పోలీసులు. వారిలో ఒకరు పట్టుపడగా.. మరొకరు తప్పించుకున్నారు. పట్టుపడిన నిందితుడిని కోడుమూరుకు చెందిన బండారు తేజగా గుర్తించి రిమాండ్‌కు తరలించారు. కర్నూలు ఏప్రిల్ 11 (మహాప్రభ) : ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో దొంగలు రెచ్చిపోతున్నారు. రాత్రి, పగలు అనే తేడా లేకుండా ఇళ్లల్లోకి దూరి నగలు, బంగారంతో ఉడాయిస్తున్నారు. అందినకాడికి దోచుకుని మెల్లిగా జారుకుంటున్నారు. మరికొన్ని చోట్ల వాహనాలను సైతం వదిలిపెట్టడం లేదు. కార్లు, ద్విచక్రవాహనాలే లక్ష్యంగా చోరీలు చేస్తూ హడలెత్తిస్తున్నారు. తాజాగా...